శోధన
తెలుగు లిపి
 

కింగ్ సాలమన్ మరియు ముగ్గురు సోదరులు, 4 యొక్క 2 వ భాగం

వివరాలు
ఇంకా చదవండి
మాస్టర్ పరీక్షించవలసి ఉంటుంది శిష్యులు అర్హులో కాదో చూడడానికి. (సరే.) ఉదాహరణకు, నేను దీక్ష ఇస్తున్నాను. దీక్ష సమయంలో, మేము నొక్కిచెప్పాము అది నీ కోసమే అని, నువ్వు ఎవరికీ చెప్పకూడదు, మాస్టర్ అనుమతిస్తే తప్ప కొన్ని కారణాల వల్ల. (అవును.) మీరు చెప్పలేరు. కానీ కొందరు మాత్రం అనుకుంటారు వారు చేయగలరని, నేను మీకు ఇప్పటికే చెప్పాను. (సరే. అవును, మాస్టర్.) వారు తమకు తామే హానిచేసుకోవడం మాత్రమే కాకుండా, కానీ వారి యోగ్యత పోయింది, వారి రక్షణ తీసివేయబడుతుంది; మాస్టర్ ద్వారా కాదు, కానీ కౌన్సిల్ ఆఫ్ ది యూనివర్స్ ద్వారా. (ఓహ్. అవును, మాస్టర్.) ఎందుకంటే వారు యోగ్యమైన వారు కారు.
మరిన్ని చూడండి
అన్ని భాగాలు  (2/4)
1
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2022-11-15
7210 అభిప్రాయాలు
2
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2022-11-16
5001 అభిప్రాయాలు
3
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2022-11-17
4592 అభిప్రాయాలు
4
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2022-11-18
4444 అభిప్రాయాలు